విశాఖలో కల్తీ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి? వీడియో – TV9
విశాఖపట్నంలో కల్తీ నెయ్యి తయారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఛేదించారు. పామాయిల్, డాల్డా, క్రీం, రంగులు, సుగంధ ద్రవ్యాలను కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు తేలింది. బెంగళూరు నుంచి ముడి సరుకులు తెప్పించి, విశాఖపట్నం సమీపంలోని పల్లెటూరులో ఈ కల్తీ నెయ్యి తయారీ జరుగుతోంది. 120 లీటర్ల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం నగరంలో కల్తీ నెయ్యి తయారీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఒక సోదాలో, భారీ ఎత్తున కల్తీ నెయ్యి తయారీని ఛేదించారు. దాదాపు 120 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యి తయారీలో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు బళ్ళారి జిల్లాకు చెందినవారు అని తెలుస్తోంది. ఈ నిందితులు పామాయిల్, డాల్డా, ఒక రకమైన క్రీం పదార్థం, కృత్రిమ రంగులు, సుగంధ ద్రవ్యాలను కలిపి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారు ఈ ముడి సరుకులను బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. విశాఖపట్నం సమీపంలోని ఒక గ్రామంలో దాచిపెట్టి, పండుగల సమయంలో విజయవాడకు కూడా తరలివెళ్ళి అమ్ముతూ వుండేవారని తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం :
మీ వీధిలో బొంతలు కుట్టేవాళ్లు తిరుగుతున్నారా.. జాగ్రత్త వీడియో – TV9
ప్రభాస్ చిత్రంలో అభిషేక్ బచ్చన్? వీడియో
5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్ మాత్రం అదిరింది..- TV9
భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
