ప్రభాస్ చిత్రంలో అభిషేక్ బచ్చన్? వీడియో
ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రభాస్ నటించే తాజా చిత్రం "ఫౌజీ"లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. స్వాతంత్ర్య పూర్వ కాలంలోని ప్రేమకథా చిత్రమైన "ఫౌజీ"కి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ల మధ్య ఉన్న సంబంధం ఈ కలయికకు దోహదం చేసి ఉండవచ్చు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న “ఫౌజీ” అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇండిపెడెన్స్ రావడానికి ముందు జరిగిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “సీతారామం” చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అభిషేక్ బచ్చన్, తొలిసారిగా దక్షిణాది చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న మంచి సంబంధం ఈ కలయికకు కారణం కావచ్చునని అంటున్నారు. “ఫౌజీ” చిత్రబృందం అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపిందని, కథ నచ్చి ఆయన నటించడానికి అంగీకరించాడని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో
అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో
అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో
ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

