Zomato: సెల్రబేషన్స్‌కు ఆర్డర్ చేసిన వ్యక్తి.! ఆ పార్టీకి వెళ్లాలనుంది.. జొమాటో సీఈవో.!
న్యూ ఇయర్ సెలబ్రేన్స్ అంటే ఏం రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా స్నేహితులు, బంధువులు అంతా ఓ చోట చేరి డీజే సౌండ్స్, డాన్స్‌లతో హోరెత్తిస్తారు. అంతేనా.. ఈ సమయంలో రెస్టారెంట్లకు ఫుల్ గిరాకీ.. తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి అంతా కలిసి ఆరగిస్తారు. అలా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వ్యక్తి చేసిన పనికి జొమాటో సంస్థ సీఈవోను ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా..?
న్యూ ఇయర్ సెలబ్రేన్స్ అంటే ఏం రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా స్నేహితులు, బంధువులు అంతా ఓ చోట చేరి డీజే సౌండ్స్, డాన్స్‌లతో హోరెత్తిస్తారు. అంతేనా.. ఈ సమయంలో రెస్టారెంట్లకు ఫుల్ గిరాకీ.. తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి అంతా కలిసి ఆరగిస్తారు. అలా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వ్యక్తి చేసిన పనికి జొమాటో సంస్థ సీఈవోను ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా..? కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి న్యూ ఇయర్ సందర్భంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకోకండి.. అతనే పదో, ఇరవైయ్యో కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలను జొమాటోలో ఆర్డర్ చేశాడు. దీంతో ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ ఆశ్చర్యపోయారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఆ పార్టీకి తనకూ వెళ్లాలని ఉందన్నారు. ఇంతమంచి పార్టీకి నిజంగా వెళ్లానిపిస్తోంది.. ఒక్క ఆర్డర్‌లోనే 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. అంతమంది.. ఎంత ఎంజాయ్ చేసుంటారో కదా.. అంటూ.. గోయల్ పోస్టు చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.