Lehenga Dance: లెహంగాలలో అబ్బాయిలు అదరగొట్టేశారు.. ఐష్ పాటకు దుమ్మురేపారు..! ట్రేండింగ్ వీడియో.
రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం
రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఊర్రుతలూగించింది. ఇప్పటికీ దీనిలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ ‟డోలా రే డోలా” పాటకు అదిరిపోయే స్టేప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లాసికల్ కల్ట్ తో వచ్చిన ఈ పాటలో ఇద్దరి డాన్స్ చూస్తే అభిమానులకు కనులవిందే.. ప్రస్తుతం, ఈ పాటకు సంబంధించిన ఓ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. న్యూయార్క్ వీధుల్లో ఒక భారతీయుడు, కెనడియన్ వ్యక్తులు కలిసి డోలారే డోలా రే.. పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

