అందరూ ఎంతగానో ఇష్టపడే పుచ్చకాయ ధర ఎంత ఉంటుంది? వంద లోపే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి చెప్పుకోబోతున్నాం. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న ఈ పుచ్చకాయ ధర తెలిస్తే.. షాక్ తింటారు.. ఎందుకంటే ఈ పుచ్చకాయ ఒకటి 19 వేల నుంచి 4లక్షల వరకూ ధర పలుకుతుంది. పుచ్చకాయలు సాధారణంగా లేత, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా అందరూ చూసే పుచ్చకాయలు. అయితే నల్లగా నిగనిగలాడే పుచ్చకాయలుకూడా ఉన్నాయి. డెన్సుక్ జాతికి చెందిన ఈ పుచ్చకాయలను జపాన్‌లోని హక్కైడో ద్వీపం ఉత్తర ప్రాంతంలో మాత్రమేపండిస్తారు. ఫుట్‌బాల్ ఆకారంలో గుండ్రంగా ఉండే ఈ పుచ్చకాయలను కొనడానికి ఇతర దేశాలవారు కూడా పోటీ పడతారు. అంతేకాదు ఈ పుచ్చకాయ పండ్ల మార్కెట్‌లో దొరకడం చాలా కష్టం. వేలంలో కొనుక్కోవాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?
కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!
Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!