Smart Work: వారేవా..! ఇది కదా స్మార్ట్‌వర్క్ అంటే..! కష్టమైన పనులను సింపుల్‌గా చేస్తున్న వర్కర్లు..
కండ బలం కంటే.. బుద్ధి బలమే గొప్పదని పెద్దలు చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ యుగం కొంచెం ట్రెండీగా ‘హార్డ్ వర్క్ కాదు స్మార్ట్’ వర్క్ చేయాలని చెబుతుంది. వర్కర్లు కూడా కష్టమైన పనులను కూడా ఎంతో సింపుల్‌గా పూర్తి చేస్తుంటారు. తాజాగా..
కండ బలం కంటే.. బుద్ధి బలమే గొప్పదని పెద్దలు చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ యుగం కొంచెం ట్రెండీగా ‘హార్డ్ వర్క్ కాదు స్మార్ట్’ వర్క్ చేయాలని చెబుతుంది. వర్కర్లు కూడా కష్టమైన పనులను కూడా ఎంతో సింపుల్‌గా పూర్తి చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో స్మార్ట్ వర్క్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. సాధారణంగా రేకులను మేడపైకి ఎక్కించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొందరు తమ తెలివితో సింపుల్‌గా పైకి ఎక్కించారు. కోళ్ల ఫారం షెడ్ నిర్మించే క్రమంలో రేకులను ఫస్ట్ ఫ్లోర్‌కి ఎక్కించేందుకు ఒక తెలివైన టెక్నిక్‌ను ఉపయోగించారు.ముందుగా పైకి రెండు పెద్ద రాడ్లను ఏర్పాటు చేసి, రేకులను తాడు సహాయంతో అవలీలగా పైకి పంపించారు. అప్పటికే పైన ఉన్న ఇద్దరు రేకులను తీసుకోవడం చక చక చేసేశారు. ఇలా ఎంతో కష్టమైన పనిని కూడా తమ స్మార్ట్ వర్క్‌తో సింపుల్‌గా పూర్తి చేశారు. దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేడయంతో వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కార్మికుల తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!
Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!
Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!
Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!