Viral Video: ఓర్నీ దుంపతెగా..! సేమ్ రోబో సినిమానే.. రన్నింగ్ ట్రైన్‌పై బుడ్డోడు పరుగులు.. ట్రెండ్ అవుతున్న వీడియో..
రోబో సినిమాలో ట్రైన్‌లో రౌడీల చేతులో చిక్కుకుని ఉన్న హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కోసం రోబో ట్రైన్‌పై పరుగులు తీసి, మరీ రెస్క్యూ చేసే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ఫీట్స్ నిజ జీవితం సాధ్యం కాదు. కానీ ఓ బుడ్డోడు మాత్రం..
రోబో సినిమాలో ట్రైన్‌లో రౌడీల చేతులో చిక్కుకుని ఉన్న హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కోసం రోబో ట్రైన్‌పై పరుగులు తీసి, మరీ రెస్క్యూ చేసే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ఫీట్స్ నిజ జీవితం సాధ్యం కాదు. కానీ ఓ బుడ్డోడు మాత్రం.. గూడ్స్ రైళ్లలో తీసుకెళ్లే బొగ్గును దొంగలించేందుకు..ఓ కుర్రాడు పెద్ద సాహసమే చేశాడు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో బొగ్గు కోసం స్లోగా వెళ్తున్న గూడ్స్‌రైలు ఎక్కాడు. కొంత బొగ్గును కిందపడేసే ప్రయత్నం చేశాడు. పని పూర్తయ్యాక..కదులుతున్న రైలు నుంచే కిందకు దూకేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

