Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!
సోషల్ మీడియాలో ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతుంది.
సోషల్ మీడియాలో ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతుంది. తాజాగా పాము, ఎలుకకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక ఎలుక, ఒక భారీ నాగుపాముకే వణుకు పుట్టించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తనను వేటాడటానికి వచ్చిన పాముని ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టింది ఓ ఎలుక. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో తెగ ట్రెండవుతోంది. ‘ఇది నిజంగా ఆశ్చర్యకరమైన వీడియో’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, మరొకరు, ‘నిజంగా ఎలుక ధైర్యం చూడదగినది’ అంటూ రాసుకొచ్చాడు. మరి ఆ ఎలుక పామును ఎలా ఎదుర్కొందో మీరూ చూసేయండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

