బడికి వెళ్లనంటే అమ్మ విడిచిపెడుతుందా ?? ఎలా తీసుకెళ్ళిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

చిన్న పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్. కొంతమంది పిల్లలు బడికి వెళ్ళడానికి టైం కంటే ముందే రెడీ అయితే.. మరికొందరు.. స్కూల్ కు వెళ్ళడానికి ఓ రేంజ్ లో డ్రామా ప్లే చేస్తారు.

బడికి వెళ్లనంటే అమ్మ విడిచిపెడుతుందా ?? ఎలా తీసుకెళ్ళిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

|

Updated on: May 06, 2022 | 9:57 AM

చిన్న పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్. కొంతమంది పిల్లలు బడికి వెళ్ళడానికి టైం కంటే ముందే రెడీ అయితే.. మరికొందరు.. స్కూల్ కు వెళ్ళడానికి ఓ రేంజ్ లో డ్రామా ప్లే చేస్తారు. ముఖ్యంగా సెలవుల తర్వాత స్కూల్ కు పిల్లలని పంపించాలంటే.. ఆ తల్లిదండ్రుల సహనానికి పరీక్షనే. కొందరు పిల్లలు తమను ఎవరూ బలవంతంగా స్కూల్ వ్యాన్‌లో (School Van) కూర్చోబెట్టలేని విధంగా చేతులు, కాళ్లు కదుపుతూ.. నానా హంగామా చేస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, అచ్చం ఇలాగే.. పిల్లవాడు స్కూల్‌కి వెళ్లనంటూ మారాం చేస్తున్నాడు. కానీ, తల్లి ఊరుకుంటుందా..? అతని కాళ్లు, చేతులు కట్టివేసి మరీ పాఠశాలకు తీసుకూ వెళ్తోంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న మరికొంతమంది విద్యార్థులు ఆ తల్లికి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు తాను పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గట్టిగా కేకలు వేస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం

కోపంలో బాయ్‌ఫ్రెండ్‌ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??

Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్

Follow us
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్