NTR : అట్లుంటది తారక్ అన్నతోని.. ఎన్టీఆర్ కోసం దిగొచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
దేవర కోసం పాన్ ఇండియా మొత్తం వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. బాక్సీఫీస్ దగ్గర జరగబోయే విధ్వసం గురించే ఆలోచిస్తోంది.ఇక ఈ మధ్యలోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవర కోసం దిగి వచ్చారు. దేవర సినిమాను తన బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌లో..
దేవర కోసం పాన్ ఇండియా మొత్తం వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. బాక్సీఫీస్ దగ్గర జరగబోయే విధ్వసం గురించే ఆలోచిస్తోంది.ఇక ఈ మధ్యలోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవర కోసం దిగి వచ్చారు. దేవర సినిమాను తన బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌లో.. బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు.. దేవర మూవీ టీంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కరణ్ అఫీషియల్‌గా తన ట్విట్టర్ ఎక్స్‌లో అనౌన్స్ చేశారు కూడా..!
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos
