కబోర్డ్‏లో బర్గర్ పెట్టి మర్చిపోయింది !! ఐదేళ్ల తర్వాత ఓపెన్ చేసి చూసి షాక్‌ !! వీడియో

సాధారణంగా ఏ ఆహార పదార్థమైనా ఒక్క రోజు లేదా రెండు రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల అయినా ఒక బర్గర్‌ ఎంతో ఫ్రెష్‌గా.. కనీసం కలర్‌ కూడా మారకుండా తాజాగా ఉందంటే నమ్ముతారా...

Phani CH

|

Mar 05, 2022 | 8:50 PM

సాధారణంగా ఏ ఆహార పదార్థమైనా ఒక్క రోజు లేదా రెండు రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల అయినా ఒక బర్గర్‌ ఎంతో ఫ్రెష్‌గా.. కనీసం కలర్‌ కూడా మారకుండా తాజాగా ఉందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ మహిళ.. బర్గర్లు పెట్టే మెగాన్‌ కాండ్రీలో ఓ బర్గర్‌ పెట్టి మర్చిపోయింది. ఐదేళ్ల తర్వాత కబోర్డ్‌ శుభ్రం చేసేక్రమంలో మెక్‌డొనాల్డ్స్‌ బర్గర్‌ బయటపడింది. ఇప్పటికీ ఆ బర్గర్ చెడిపోలేదు. కుళ్ళిపోలేదు అలాగే రంగు కూడా మారలేదు. క్రిస్మస్ కోసం కబోర్డ్‏ను శుభ్రం చేస్తుండగా ఓ బాక్స్ దొరికిందని ఆ మహిళ తెలిపింది.

Also Watch:

అగ్గిపెట్టెలో పట్టే చీర !! నేతన్న అద్భుతం !! వీడియో

Viral Video: గడ్డకట్టే మంచులో పుష్‌అప్స్‌ !! వీడియో

Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్‌

సైకిల్‌ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్‌ కట్‌ చేస్తే దారుణం !! వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu