సైకిల్ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్ కట్ చేస్తే దారుణం !! వీడియో
ఓ సైకిల్ రైడర్‌పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ నిర్వహించారు. ఈ రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్లపై ఎద్దు దాడి చేసింది.
ఓ సైకిల్ రైడర్‌పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ నిర్వహించారు. ఈ రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్లపై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్ రైడర్‌పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్లపై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది. అదృష్టవశాత్తు వారికి ఏం కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో
ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో
వామ్మో… హై హీల్స్ వేసుకుని తాడు మీద జంపింగ్.. గిన్నిస్ రికార్డు కొట్టేసిందిగా !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

