ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో

సాధారణంగా విమానాలను ప్రత్యేక ట్రైనింగ్‌ తీసుకున్న పైలట్స్‌ నడుపుతారు. వాళ్లు మాత్ర‌మే విమానాన్ని న‌డ‌పాలికూడా. విమానం ముందు భాగంలో పైలెట్స్ కూర్చునే కాక్‌పీట్‌లోకి ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌రు కూడా.

Phani CH

|

Mar 05, 2022 | 8:21 PM

సాధారణంగా విమానాలను ప్రత్యేక ట్రైనింగ్‌ తీసుకున్న పైలట్స్‌ నడుపుతారు. వాళ్లు మాత్ర‌మే విమానాన్ని న‌డ‌పాలికూడా. విమానం ముందు భాగంలో పైలెట్స్ కూర్చునే కాక్‌పీట్‌లోకి ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌రు కూడా. అలాంటిది ఓ రెండేళ్ల బుడతడు ఏకంగా పైలెట్ సీటులో కూర్చొని హ‌ల్ చ‌ల్ చేశాడు. ఆ పిల్లాడికి విమానాలంటే చాలా ఇష్టమట… ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి. చిన్న‌ప్ప‌టి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారట. ఆ త‌ర్వాత ప‌క్క‌నే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా న‌డ‌పాలో.. డైరెక్షన్‌ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి.. వావ్.. బుడతడి క‌ల ఫ‌లించింది.

Also Watch:

వామ్మో… హై హీల్స్‌ వేసుకుని తాడు మీద జంపింగ్.. గిన్నిస్ రికార్డు కొట్టేసిందిగా !! వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu