వామ్మో… హై హీల్స్ వేసుకుని తాడు మీద జంపింగ్.. గిన్నిస్ రికార్డు కొట్టేసిందిగా !! వీడియో
మీరు హైహీల్స్ వేసుకుని ఒక్కసారికూడా స్లిప్ అవకుండా నడిచారా.. ఒక్కసారి గుర్తు చేసుకోండి... కానీ ఈ మహిళ ఏకంగా హైహీల్స్‌తో తాడు మీద చకచకా నడవడమే కాదు..
మీరు హైహీల్స్ వేసుకుని ఒక్కసారికూడా స్లిప్ అవకుండా నడిచారా.. ఒక్కసారి గుర్తు చేసుకోండి… కానీ ఈ మహిళ ఏకంగా హైహీల్స్‌తో తాడు మీద చకచకా నడవడమే కాదు.. జంపింగ్‌లు చేసేసింది. అందుకే మరి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన ఓగ్లీ హెన్రీ అనే అథ్లెట్ ఈ రికార్డును క్రియేట్ చేసింది. సాంటా మోనికా బీచ్‌లో తను ఈ స్టంట్‌ను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన గిన్నిస్ రికార్డుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Watch:
Russia-Ukraine War: బ్రేక్ తర్వాత మరింత ఉధృతం.. వీడియో
AP Capital Issue: ఏపీలో మూడు రాజధానులపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos