AP Capital Issue: ఏపీలో మూడు రాజధానులపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో బిల్లుపెట్టే అంశంపైనా ఆలోచిస్తున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీ నేతల మాటల తమకు మ్యాండేట్ ఏమీ కాదని బొత్స ఎద్దేవా చేశారు.
Also Watch:
Viral Video: పాముల సయ్యాట.. పచ్చని పొదలలో అరుదైన దృశ్యం.. వీడియో వైరల్
Published on: Mar 05, 2022 04:30 PM
వైరల్ వీడియోలు
Latest Videos