Viral Video: గడ్డకట్టే మంచులో పుష్‌అప్స్ !! వీడియో
17,500ఫీట్ల ఎత్తులో 30డిగ్రీల మంచులో నడవడం కాదుగా కనీసం ఉండటం అనేది కూడా పెద్ద టాస్కే. అయితే ఇండియన్ ఐటీబీపీ కమన్‌డన్ట్ రాతన్ సింగ్ సోనల్ మాత్రం..
17,500ఫీట్ల ఎత్తులో 30డిగ్రీల మంచులో నడవడం కాదుగా కనీసం ఉండటం అనేది కూడా పెద్ద టాస్కే. అయితే ఇండియన్ ఐటీబీపీ కమన్‌డన్ట్ రాతన్ సింగ్ సోనల్ మాత్రం.. ఏకంగా 65పుష్‌అప్స్ చేశాడు. కేవలం చేతిలుకు గ్లౌజులు మాత్రమే ధరించి, గడ్డకట్టిన మంచులో నాన్‌స్టాప్‌గా పుష్‌అప్స్ చేశాడు. లడాక్‌లోని ఓ మంచు పర్వతంపై ఈ ఫీట్ చేశాడు.
Also Watch:
Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్
సైకిల్ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్ కట్ చేస్తే దారుణం !! వీడియో
ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో
ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos