Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్
సోషల్ మీడియా ప్రపంచంలో తాజాగా.. ఓ వింత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఓకుక్కకీ.. కప్పకీ మధ్య భీకర పోరు జరిగింది.
సోషల్ మీడియా ప్రపంచంలో తాజాగా.. ఓ వింత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఓకుక్కకీ.. కప్పకీ మధ్య భీకర పోరు జరిగింది. ఈ భీకర పోరులో కప్ప.. కుక్కపై ఆధిపత్యం చెలాయిస్తుంది. వైరల్ అవుతున్న వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ వీడియోలో.. ఓ కుక్క ఒక ప్రదేశంఓ కూర్చుని ఉంది. అటుగా ఓ కప్ప వచ్చింది. దాన్ని పట్టుకోబోయింది కుక్క.. అయితే ఊహించని విధంగా కప్ప – కుక్కపై తిరగబడింది. మొత్తానికి కుక్క నోరు మూయించి ఓ పక్కన కూర్చోబెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను సుశాంతానంద అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దీంతోపాటు కుక్కను ఇబ్బంది పెట్టే కప్ప.. అంటూ ఒక క్యాప్షన్ కూడా రాశారు.
Also Watch:
సైకిల్ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్ కట్ చేస్తే దారుణం !! వీడియో
ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో
ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో
వామ్మో… హై హీల్స్ వేసుకుని తాడు మీద జంపింగ్.. గిన్నిస్ రికార్డు కొట్టేసిందిగా !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

