అగ్గిపెట్టెలో పట్టే చీర !! నేతన్న అద్భుతం !! వీడియో
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జయ్.. అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అందరి మన్ననలు పొందుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, ఔరా అనిపించుకున్నారు.
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జయ్.. అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అందరి మన్ననలు పొందుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, ఔరా అనిపించుకున్నారు. జయ్ తండ్రి పరంధాములు కూడా గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి, తెలంగాణ నేతన్న పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అంతే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కూడా తయారుచేసి అద్భుతం చేశారు. తండ్రి నుంచి నేత నైపుణ్యాలు పుణికి పుచ్చుకున్న జయ్.. తన నాన్న బాటలో పయనిస్తున్నారు. అంతకు ముందు సూదిలో పట్టే చీరను తయారుచేసి, అందరి మన్ననలు పొందారు.
Also Watch:
Viral Video: గడ్డకట్టే మంచులో పుష్‌అప్స్ !! వీడియో
Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్
సైకిల్ రేస్‌లోకి ఎద్దు ఎంట్రీ !! సీన్ కట్ చేస్తే దారుణం !! వీడియో
ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

