Viral Video: సింహానికే ఝలక్ ఇవ్వాలనుకుంది !! చివరికి ?? వీడియో
అడవిలో వన్యప్రాణుల జీవనం నిత్యం పోరాటమే.. అది అక్కడి నీతి. వేటే వాటి జీవనానికి ఆధారం... క్రూర జంతువులు ఎప్పుడూ తమ కడుపు నింపుకునేందుకు వేటాడితే..
అడవిలో వన్యప్రాణుల జీవనం నిత్యం పోరాటమే.. అది అక్కడి నీతి. వేటే వాటి జీవనానికి ఆధారం… క్రూర జంతువులు ఎప్పుడూ తమ కడుపు నింపుకునేందుకు వేటాడితే.. వాటి నుంచి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు సాధు జంతువులు ఎప్పుడూ పెట్టాల్సిందే. అందుకే వణ్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు తెగ ఆకర్షితులవుతారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. సింహం వేట భయంకరంగా ఉంటుంది. దాని అరుపు దూరం నుంచి వింటే చాలు.. మిగతా జంతువులు ఎక్కడి దొంగలక్కడే గప్‌చుప్ అన్నట్టుగా పారిపోతాయి. ది లయన్ కింగ్ పంజా పవర్ అలాంటిది మరి.
Also Watch:
కబోర్డ్లో బర్గర్ పెట్టి మర్చిపోయింది !! ఐదేళ్ల తర్వాత ఓపెన్ చేసి చూసి షాక్ !! వీడియో
అగ్గిపెట్టెలో పట్టే చీర !! నేతన్న అద్భుతం !! వీడియో
Viral Video: గడ్డకట్టే మంచులో పుష్‌అప్స్ !! వీడియో
Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

