మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??
నరేంద్రమోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని .. తమిళ నాడు మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేస్తున్నారు.. తమిళనాడు కు చెందిన రాజ్య లక్ష్మి అనే మహిళ.. యాత్ర లో భాగంగా బుధవారం ఖమ్మం చేరుకున్నారు రాజ్య లక్ష్మి...దాదాపు 15 రాష్ట్రాలు మీదుగా 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరనున్నారు. మిషన్ మోడీ 2024 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో యాత్రలో తమిళనాడు కర్ణాటక కు చెందిన యువకులు పాల్గొన్నారు.
నరేంద్రమోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని .. తమిళ నాడు మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేస్తున్నారు.. తమిళనాడు కు చెందిన రాజ్య లక్ష్మి అనే మహిళ.. యాత్ర లో భాగంగా బుధవారం ఖమ్మం చేరుకున్నారు రాజ్య లక్ష్మి…దాదాపు 15 రాష్ట్రాలు మీదుగా 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరనున్నారు. మిషన్ మోడీ 2024 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో యాత్రలో తమిళనాడు కర్ణాటక కు చెందిన యువకులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశం శాంతిసౌఖ్యాలతో ఉండాలన్నీ మోదీ మళ్లీ ప్రధాని కావాలని వారు ఆకాంక్షించారు. మోదీ ప్రధాని కావాలనే తమ ఏకైక లక్ష్యంఅని రాజ్యలక్ష్మి తెలిపారు. ఫిబ్రవరి 12న మధురై లో యాత్ర ప్రారంభించారు. 65 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి..మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఈ యాత్ర చేస్తున్నామని ఆమె తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్ తెచ్చేలా ‘గేమ్ ఛేంజర్’ వీడియో..
అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??
Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

