ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్ అదిరిపోద్దిగా..
అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు. సినిమాల్లో... హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరగుతుంది ఎప్పుడూ! అందుకే ఫైర్ బ్రాండ్ లాంటి హీరోకు.. సిల్వర్ స్క్రీన్ పై ఉప్పు లాంటి హీరోయిన్ను యాడ్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే చేశారు. తన డివోషనల్ సినిమాలో.. వెరీ షాకింగ్‌గా.. ఓ క్రేజీ పెయిర్ ను సెట్ చేశాడు. క్యాపియో అప్పియరెన్స్ అయినా కూడా.. ఆ క్యామియో జోడీతోనే జనాల్లో దిమ్మతిరిపోయే .. అదిరిపోయే రీచ్ వస్తుందంటున్నారు.
అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు. సినిమాల్లో… హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరగుతుంది ఎప్పుడూ! అందుకే ఫైర్ బ్రాండ్ లాంటి హీరోకు.. సిల్వర్ స్క్రీన్ పై ఉప్పు లాంటి హీరోయిన్ను యాడ్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే చేశారు. తన డివోషనల్ సినిమాలో.. వెరీ షాకింగ్‌గా.. ఓ క్రేజీ పెయిర్ ను సెట్ చేశాడు. క్యాపియో అప్పియరెన్స్ అయినా కూడా.. ఆ క్యామియో జోడీతోనే జనాల్లో దిమ్మతిరిపోయే .. అదిరిపోయే రీచ్ వస్తుందంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే! ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shanmukh Jaswanth: షణ్ముక్ కోసం రంగంలోకి సెలబ్రిటీ లాయర్
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

