Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు కథానాయకలుగా కూడా హీరోలకు సమానంగా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొందరు తారలు తమ సత్తా చాటుతున్నారు. ఏమాత్రం తగ్గేదే లే అంటూ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు దీపిక. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాదు.. భారతదేశంలో అత్యంత ధనిక ప్రముఖుల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈమె.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు కథానాయకలుగా కూడా హీరోలకు సమానంగా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొందరు తారలు తమ సత్తా చాటుతున్నారు. ఏమాత్రం తగ్గేదే లే అంటూ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు దీపిక. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాదు.. భారతదేశంలో అత్యంత ధనిక ప్రముఖుల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈమె. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది దీపిక్. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఈమె. 2007లో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో దీపికా ప్రయాణం మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్ అదిరిపోద్దిగా..
Shanmukh Jaswanth: షణ్ముక్ కోసం రంగంలోకి సెలబ్రిటీ లాయర్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

