హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్ తెచ్చేలా ‘గేమ్ ఛేంజర్’ వీడియో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ ఒకటి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమా పై హైప్ నెలకొంది. అందుకు కారణం ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ ఒకటి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమా పై హైప్ నెలకొంది. అందుకు కారణం ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోస్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో.. మరొకటి స్థానిక ఎమ్మెల్యేగా చెర్రీ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??
Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక
ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్ అదిరిపోద్దిగా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

