మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఈ రోజుల్లో కొందరు ఆహారం విషయంలో పలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించేందుకు వెరైటీ కాంబినేషన్లలో రెసిపీలు తయారుచేస్తున్నారు.
ఈ రోజుల్లో కొందరు ఆహారం విషయంలో పలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించేందుకు వెరైటీ కాంబినేషన్లలో రెసిపీలు తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి అవి బెడిసి కొట్టి వారి ఆగ్రహానికి గురవుతున్నారు. మ్యాగీ, సమోసాలు, గులాబ్‌జామున్, పానిపూరి.. వీటన్నిటినీ వెరైటీ కాంబినేషన్లతో వింత వింత వంటకాలు ట్రై చేస్తున్నారు. ఈ రెసిపీలను చూస్తుంటే వాటిని తినాలన్న కోరిక కూడా చచ్చిపోతోంది. ఈనేపథ్యంలో మరో సరికొత్త వంటకం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే గోల్‌గప్పా షేక్ . ఈ వెరైటీ వంటకాన్ని చూసి పానీపూరీ ప్రియులు తలబాదుకుంటున్నారు. ఈ విచిత్ర షేక్ చూసి వాంతులు అవుతున్నాయంటూ నెటిజన్లు నెట్టింట దుమ్మెత్తి పోస్తున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో మొదట మిక్సర్‌లో రెండు పానిపూరీలను వేసాడు. తరువాత కొన్ని ఉడికించిన బంగాళాదుంపలు, రెడ్ చట్నీ, చింతపండు రసం కలిపాడు. ఆ తరువాత కొద్దిగా ఐస్ జోడించి.. మిక్సర్ ఆన్ చేసాడు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసులో పోసి.. గోల్‌గప్ప పొడిని వేసాడు. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలతో గార్నిష్ చేసి కస్టమర్లకు అందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్‌పోర్ట్‌లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

