అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
అబ్బే..! మేం ప్రేమించుకోవడం లేదు! మా ఇద్దరి మధ్య ఏం లేదు! మేం జస్ట్ ఫ్రెండ్స్! బెస్ట్ ఫ్రెండ్స్ ! ఇది మన లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ రష్మిక..
అబ్బే..! మేం ప్రేమించుకోవడం లేదు! మా ఇద్దరి మధ్య ఏం లేదు! మేం జస్ట్ ఫ్రెండ్స్! బెస్ట్ ఫ్రెండ్స్ ! ఇది మన లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ రష్మిక.. వారి రిలేషన్ షిప్ గురించి మీడియాతో చెబుతూ ఉండే మాటలు..! సూపర్ డూపర్ కవర్ డ్రైవ్లు.! కాని ఎంత కష్టపడ్డా నిజం దాగదు.. ఆగదు అన్నట్టు.. తాజాగా వీరిద్దరు నెటిజన్లకు బుక్కయిపోయారు. మాస్టర్ ప్లాన్‌తో మాల్దీవులకు వెళుతూ.. మీడియా కళ్లకు చిక్కేశారు. ఇక నెట్టింట వీరి రిలేషన్ షిప్ న్యూస్ తో తెగ వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ గుడ్ బై సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రష్మిక మందన.. తాజాగా ముంబయ్ ఎయిర్ పోర్ట్‌లో ప్లాష్ అయ్యారు. క్యాజువల్ డ్రెస్‌లో చాలా కూల్ గా.. మరింత అందంగా కనిపించారు. ఇక ఈమెను పక్కన పెడితే.. అంతకు ముందే మన లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ అదే ఎయిర్ పోర్టుకు వచ్చారు. నేరుగా లోపలికి వెళ్లిపోయారు. అయితే ఆ తరువాత రష్మిక కూడా.. దాదాపు సేమ్ కలర్ అవుట్ ఫిట్లో.. నవ్వుకుంటూ ఎయిర్ పోర్ట్ కు రావడంతో.. వీరిద్దరూ కలిసే… ఎటో వెకేషన్‌కు వెళుతున్నారనే అనుమానం చూస్తున్న వారిలో కలిగింది. ఆ కాసేపటికే.. అది నిజం అనే న్యూస్ అంతటా బజ్ అవడం స్టార్ట్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

