Khushboo: ఆసుపత్రి బెడ్ పై ఖుష్బూ.. గుర్తుపట్టలేనంతగా..
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రి బెడ్ పై నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ..
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రి బెడ్ పై నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అసలు విషయం చెప్పారు ఖుష్బూ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బూ. ఇటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అగ్రకథానాయికగా రాణించారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జీగా వ్యవహరించడమే కాకుండా.. మరోవైపు రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఎప్పుడూ ఎంతో చలాకీగా హుషారుగా కనిపించే ఖుష్బూ ఇలా ఉన్నట్టుండి ఆసుపత్రి బెడ్ పై గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Oct 08, 2022 08:39 PM
వైరల్ వీడియోలు
Latest Videos