Megastar Chiranjeevi: మరో రీమేక్ పై మనసుపడిన చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ హిట్ తర్వాత చిరు మరో హిట్ చిత్రంపై మనసు పడినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: 100 కోట్ల దిశగా గాడ్‌ఫాదర్ | RRRకు మద్దతు ఇవ్వని చెర్రీ, తారక్
Digital TOP 9 NEWS: ‘ప్రామిస్.. అతన్ని మేమే చంపాం’ | 181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల
Big News Big Debate: నువ్వొకటి అంటే మేం మూడంటాం..లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

