Digital TOP 9 NEWS: ‘ప్రామిస్.. అతన్ని మేమే చంపాం’ | 181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల
పోర్చుగల్ దేశంలో 181 ఏళ్లుగా ఓ వ్యక్తి తలను కెమికల్స్ నిండిన సీసాలో భద్రపరిచారు. గతంలో 70 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఎలా ఆలోచిస్తాడన్న దానిపై పరిశోధనలు చేస్తామని సైంటిస్ట్‌లు కోరడంతో తలను భద్రపరిచారు.
పోర్చుగల్ దేశంలో 181 ఏళ్లుగా ఓ వ్యక్తి తలను కెమికల్స్ నిండిన సీసాలో భద్రపరిచారు. గతంలో 70 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఎలా ఆలోచిస్తాడన్న దానిపై పరిశోధనలు చేస్తామని సైంటిస్ట్‌లు కోరడంతో తలను భద్రపరిచారు. ఉత్తరాఖండ్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కారు పడిపోవడంతో అందులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడింది రెస్క్యూ బృందం. అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించి రక్షించింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులోకి వచ్చేందుకు ఓ పాము తెగ ప్రయత్నించింది. అయితే కారు కిటికీలు మూసి ఉండటంతో లోపలున్నవారు సేఫ్ అయ్యారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు, కొద్ది రోజులుగా తాను వెన్నెముక సమస్యతో బాధపడుతున్నానని, అందుకే చికిత్స తీసుకున్నానని ఆమె తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Big News Big Debate: నువ్వొకటి అంటే మేం మూడంటాం..లైవ్ వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

