ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
సిల్వర్ స్కీన్ పై..! బాహుబలి సినిమాలో ప్రభాస్ బాణాలేయడాన్ని మనం చూశాం.. కాని నిజంగా .. రియాల్ లైఫ్లో ఈ హీరో ఎప్పుడైనా బాణమేయడాన్ని చూశారా..?
సిల్వర్ స్కీన్ పై..! బాహుబలి సినిమాలో ప్రభాస్ బాణాలేయడాన్ని మనం చూశాం.. కాని నిజంగా .. రియాల్ లైఫ్లో ఈ హీరో ఎప్పుడైనా బాణమేయడాన్ని చూశారా..? చూడలదే కదూ… అయితే ఫస్ట్! ఈ వీడియో చూసేయండి.! చూశారుగా.. ప్రభాస్ బాణం చేసిన రావణ సంహారం. దసరా సందర్భంగా రంగలీల మైదానంలో.. జరిగిన రావణ సంహారం వేడుకలోనిదే ఈ వీడియో.. ! విజయదశమి పర్వదినం సాయంత్రం జరిగే ఈ వేడుకకు ఈసారి మన పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ముఖ్యాథిగా విచ్చేశారు. విల్లు చేతపట్టి.. బాణం ఎక్కుపెట్టి.. రావణసంహారం చేశారు. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేసి.. అందరికీ మంచి జరగాలని కోరకున్నారు. అయితే రెండు రోజుల కిందట జరిగిన ఈవేడుక తాలూకు వీడియోను ఇప్పుడు వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ , యూవీ క్రియేషన్స్ ఈ వీడియోను సినిమా మాదిరి ఎడిట్ చేసి.. రిలీజ్ చేయడంతో.. అందర్నీ ఆకట్టకుటోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎట్ ప్రజెంట్ ఇదే కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

