వామ్మో అది టీ స్టాల్ కాదు.. లోపలి సీన్ చూసి పోలీసులు షాక్
తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇటీవల తమిళనాడు పోలీసులు పలు దుకాణాలు, పాన్ డబ్బాలు, టీ షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీ స్టాల్‌లో తనిఖీలు చేసిన కోయంబత్తూరు సిటీ పోలీసులు కంగుతిన్నారు.
తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇటీవల తమిళనాడు పోలీసులు పలు దుకాణాలు, పాన్ డబ్బాలు, టీ షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీ స్టాల్‌లో తనిఖీలు చేసిన కోయంబత్తూరు సిటీ పోలీసులు కంగుతిన్నారు. ఎందుకంటే వారికి అక్కడ దొరికింది గుట్కా కాదు గంజాయి. అది కూడా చాక్లెట్ల రూపంలో. దీనికి సంబంధించి.. టీ స్టాల్ నిర్వహిస్తున్న రాజస్థాన్ కు చెందిన కేతన్ కుమార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని పార్టనర్ నర్బత్ సింగ్ పరారీలో ఉన్నాడు. స్థానికంగా ‘వీడ్ చాక్లెట్’గా పిలవబడే 40 కిలోల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి చాక్లెట్ ప్యాకెట్లను తీసుకొచ్చి పాఠశాల విద్యార్థులతో పాటు కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు కేతన్ కుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడు దాదాపు 5 గ్రాముల ఒక చాక్లెట్‌ను 100కి విక్రయిస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Death-Pool: సముద్రం దిగువన మృతకొలను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు
Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు
మహిళకు I Like U మెసేజ్.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

