మహిళకు I Like U మెసేజ్.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్న మహిళకు సంబంధించి సంఘటన చర్చకు దారి తీసింది. పంజాబ్‌లో ఒక నెటిజన్ ఏ మాత్రం పరిచయం లేని వివాహితకు ‘ I Like You’ అని మెసేజ్ పంపించాడు.
సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్న మహిళకు సంబంధించి సంఘటన చర్చకు దారి తీసింది. పంజాబ్‌లో ఒక నెటిజన్ ఏ మాత్రం పరిచయం లేని వివాహితకు ‘ I Like You’ అని మెసేజ్ పంపించాడు. చూడగానే ఆమెకు కోపం వచ్చింది. ‘ఏవండీ.. వీడెవడో నాకు తెలీదు. ఈ మెసేజ్ పంపాడు’ అని తన భర్తకు చూపించింది. దీంతో అతను ఆ మెసేజ్ ఏ మొబైల్ నుంచి వచ్చిందో కనిపెట్టాడు. ఆ నంబర్ సహాయంతో ఇంటి అడ్రెస్ కనిపెట్టాడు. ఆ అడ్రస్‌కు వెళ్లి మెసేజ్ చేసిన వాడిని చితకబాదాడు. ‘ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్‌లు పంపినా, మా ఏరియాలో కనిపించినా… మామూలుగా ఉండదు’ అని గట్టిగా హెచ్చరించాడు. వివాహిత భర్త ఈ రేంజ్‌లో కుళ్లబొడుస్తాడని ఊహించని బాధితుడు తన గోడును పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘సార్.. నేను ఒకరికి I Like You అని మెసేజ్ పంపాను. ఆమె భర్త గత రాత్రి వచ్చి నన్ను బాగా చితక్కొట్టాడు. నేను చాలాసార్లు సారీ చెప్పాను. అయినా కుళ్లబొడిచాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి. దయచేసి నాకు హెల్ప్ చేయండి. అతను ఇవాళ మళ్లీ నాపై దాడి చెయ్యవచ్చు’ అని పోలీసులకు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కి స్పందించిన పోలీసులు అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం
ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!
Rajinikanth: ‘జీవితంలో నాకు ప్రశాంతత లేదు’ తన పరిస్థితి గురించి చెప్పిన రజినీ
Gutta Jwala: భర్తను నగ్నంగా ఫోటోలు తీసిన జ్వాల
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

