Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు
ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా.. వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది.
ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా.. వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు తాము పనిచేసే పరికరంతో బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లకే ఔరా అనిపించేలా అద్భుతంగా డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ స్థలంలో కూర్చొని ఉన్నారు. వారంతా టీ బ్రేక్ తీసుకున్నట్టున్నారు. ఇంతలో వారిలో ఓ వ్యక్తి లేచి తన చేతిలో ఉన్న ఒక పరికరాన్ని పట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అతని మూమెంట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రొఫెషనల్ డాన్సర్స్‌నే అబ్బుర పరిచేలా ఉన్నాయి. దాంతో తన తోటి కార్మికులు సైతం ఆ డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేసారు. చప్పట్లు కొడుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళకు I Like U మెసేజ్.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం
ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!
Rajinikanth: ‘జీవితంలో నాకు ప్రశాంతత లేదు’ తన పరిస్థితి గురించి చెప్పిన రజినీ
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

