Death-Pool: సముద్రం దిగువన మృతకొలను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు
ఈ ప్రపంచమే ఓ వింత అనుకుంటే.. అందులో మరిన్ని వింతలు.. విశేషాలు.. ప్రతిరోజూ ఏదో విశేషం బయటపడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని వింతలు, విశేషాలపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.
ఈ ప్రపంచమే ఓ వింత అనుకుంటే.. అందులో మరిన్ని వింతలు.. విశేషాలు.. ప్రతిరోజూ ఏదో విశేషం బయటపడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని వింతలు, విశేషాలపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ సముద్రం అడుగున ఉన్న ఒక ప్రాణాంతక కొలనును గుర్తించారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళ్తే… యూనివర్శిటీ ఆఫ్ మియామీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ డేంజరస్ కొలనును ఎర్రసముద్రం దిగువన గుర్తించారు. ఇది పూర్తిగా ఉప్పునీటితో 10 అడుగుల పొడవుతో ఉందని తెలిపారు. అయితే ఈ కొలను సముద్రజీవులకూ, మానవులకూ కూడా ప్రాణాంతకమైనదిగా గుర్తించారు. ఈ ఉప్పునీటి కొలనులో ఆక్సిజన్ లేదని, ఇందులోకి ఏ జీవి ప్రవేశించినా వెంటనే చనిపోతుందని శాస్త్రవేత్తల బృందంలో సభ్యులైన ప్రొఫెసర్ సామ్ పుర్కిస్ వివరించారు. అయితే రిమోట్‌తో ఆపరేట్ చేసే అండర్ వాటర్ వెహికల్‌ను ఉపయోగించి 1,770 మీటర్ల లోతులో ఉన్న ఈ ప్రమాదకర కొలనును కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపైన మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు
మహిళకు I Like U మెసేజ్.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం
ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

