Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వలల్లో లక్షల విలువచేసే అరుదైన చేపలు.. వీడియో
కోనం చేప.. ఈ చేప మత్స్యకారులకు లాభాల పంట పడిస్తుంది. సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఈ చేప ఒక్కటి పడితే చాలు. ఇక ఆరోజు మత్స్యకారుల పంట పడినట్లే. దాని పేరే కొమ్ముకోనెం.
కోనం చేప.. ఈ చేప మత్స్యకారులకు లాభాల పంట పడిస్తుంది. సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఈ చేప ఒక్కటి పడితే చాలు. ఇక ఆరోజు మత్స్యకారుల పంట పడినట్లే. దాని పేరే కొమ్ముకోనెం. బంగాళాఖాతం సముద్రంలో దొరికే ఈ అరుదైన చేప ఇప్పుడు శ్రీకాకుళంలో సందడి చేస్తోంది. సముద్రంలో నాలుగైదు రోజులు వేట కొనసాగిస్తే.. అదీ వందల అడుగుల లోతులో ఈ చేప పడుతోంది. తాజాగా మత్స్య కారుల పంట పండించింది. శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, ఏకువూరు రేవులో చేపల వేట కు వెళ్లిన మత్స్యకారులపంట పడింది. చాలా రోజుల తరువాత కొనాం చేపలు ఇంత పెద్ద మొత్తంలో చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్టోబరు 10న వేటకు వెళ్లిన అందరి మత్స్యకారుల వలల్లోనూ ఈ కోనాం చేపలు పడ్డాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ శునకం రూ. 15 కోట్ల ఆస్తికి యజమాని..తెలుసా..! వీడియో
Dancing Trees: ఇండోనేషియాలోని వాలకిరి బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో చెట్ల డాన్స్.. వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

