AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో సీలింగ్‌పైన దూరిన భారీ కొండ చిలువ.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్‌

Viral Video: అడవుల్లో, పొదల్లో ఉండే పాములు, కొండచిలువలు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి వస్తుంటాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో సీలింగ్‌పైన దూరిన భారీ కొండ చిలువ.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Aug 09, 2021 | 9:49 PM

Share

Viral Video: అడవుల్లో, పొదల్లో ఉండే పాములు, కొండచిలువలు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి వస్తుంటాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరి అందరిని హడలెత్తించింది. ఈ ఘటన యూఎస్‌లోని సౌత్‌ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన కొండ చిలువ ఏకంగా ఇంట్లోని సీలింగ్‌లోకి దూరిపోయింది. అయితే కొండచిలువను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. ఆ భారీ కొండ చిలువను పట్టుకునేందుకు వచ్చిన రెస్క్యూ సిబ్బందినే అటాక్‌ చేసేందుకు ప్రయత్నించింది. టోపీ చూపిస్తూ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. కరిచేందుకు బుసలుకొట్టింది. చివరికి దానిని పట్టుకునే వెళ్లిపోయారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు జడుసుకుంటున్నారు. వామ్మో ఇంతపెద్ద కొండచిలువనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా అప్పుడప్పుడు పాములు ఇళ్లల్లోకి వస్తుంటాయి. కానీ ఇంత పెద్ద కొండ చిలువ రావడంతో ఇంట్లో ఉన్నవారంతా వణికిపోయారు. ఎటు నుంచి ఎలా వచ్చిందో ఈ కొండచిలువ కొంత సేపు అందరిని హడలెత్తించింది. రెస్క్యూ టీమ్‌ సిబ్బంది చేసిన సహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇవీ కూడా చూడండి

Viral Video: వారెవ్వా.. పిల్లిని కాపాడేందుకు మహిళ సాహసం.. సూపర్బ్ అంటోన్న నెటిజన్స్

Viral Video: ఏటీఎం చోరీకి ప్రయత్నం.. సందులో ఇరుక్కుపోయిన దొంగ.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం