AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. పిల్లిని కాపాడేందుకు మహిళ సాహసం.. సూపర్బ్ అంటోన్న నెటిజన్స్

పిల్లి కోసం ప్రాణాలకు తెగించింది ఓ మహిళ. తాడుకట్టుకుని పాడుబడ్డ బావిలోకి దిగి ఓ చిన్ని ప్రాణాన్ని రక్షించింది. చూడ్డానికే...

Viral Video: వారెవ్వా.. పిల్లిని కాపాడేందుకు మహిళ సాహసం.. సూపర్బ్ అంటోన్న నెటిజన్స్
Cat Rescue
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2021 | 4:15 PM

Share

పిల్లి కోసం ప్రాణాలకు తెగించింది ఓ మహిళ. తాడుకట్టుకుని పాడుబడ్డ బావిలోకి దిగి ఓ చిన్ని ప్రాణాన్ని రక్షించింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యం మీరూ ఓసారి చూడండి. బావి పూర్తిగా పాడుబడి ఉంది. అందులో నీళ్లు కాదు.. చెట్లూ చేమ, పొదలు పెరిగి ఉన్నాయి. పై నుంచి భర్త తాడు పట్టుకుని సాయం చేస్తే ఆమె సాహసోపేతంగా అందులో దిగి పిల్లిని ఓ సంచిలో వేసి పైకి తీసుకొచ్చింది. కర్నాటకలోని మంగళూరులో జరిగింది ఈ ఘటన. జేపు సమీపంలో ఇళ్ల మధ్యలో ఉన్న 200 అడుగుల లోతు బావి ఇది. ఎలా పడింది గానీ ఓ పిల్లి పిల్ల అందులో పడిపోయింది. అది గమనించిన రజనీ దామోదర్‌శెట్టి అనే మహిళ తాడు సాయంతో బావిలోకి దిగింది. ఎట్టకేలకు పిల్లిని సేఫ్‌గా పైకి తీసుకొచ్చింది. మహిళ సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

పిల్లి వెర్సస్ పాము షాకింగ్ వీడియో

యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు. ఇక వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది లేదు. ఈ రెండు ఎదురెదురు పడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా..  ఇటీవల అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Also Read: స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?