Viral Video: అర్ధరాత్రి రోడ్డు మీద భారీ పాము.. పాము పొడవు చూసి స్థానికులు షాక్.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: పాము కల(Snakes In Dreams)లోకి వస్తేనే భయపడతాం.. అలాంటి పాము కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తే.. అది ఎటువంటి పాము అయినా సరే భయంతో పరుగులు తీస్తాం.. ఎందుకంటే పాము అంటే విషపూరిమైనవి..

Viral Video: అర్ధరాత్రి రోడ్డు మీద భారీ పాము.. పాము పొడవు చూసి స్థానికులు షాక్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Giant Snake In Odisha
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 12, 2022 | 10:17 AM

Viral Video: పాము కల(Snakes In Dreams)లోకి వస్తేనే భయపడతాం.. అలాంటి పాము కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తే.. అది ఎటువంటి పాము అయినా సరే భయంతో పరుగులు తీస్తాం.. ఎందుకంటే పాము అంటే విషపూరిమైనవి(Posion Snakes) అయినా.. విషం లేనివి అవి ప్రమాదకమైనవని చాలా మందికి నమ్మకం.. మరి అలాంటి పాము.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 అడుగులున్న పాము అర్ధరాత్రి రోడ్డు మీద షికారు చేస్తూ.. కనిపిస్తే.. ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవ్వడం ఖాయం. తాజాగా ఓ అతిపొడవైన పాము.. రోడ్డు దాటుతోంది. దీనిని ఎవరో తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఒడిశాలోని నబరంగపూర్‌ జిల్లాలో ఈ భారీ పాము కనిపించింది. సుమారు 25 నుంచి 30 అడుగుల పొడవు ఉంటుందని  అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ  పాము కత్తిగూడ జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో స్థానికులు గుర్తించారు.  రోడ్డు దాటుతున్న పాము.. రోడ్డు మరో చివరకు చేరుకున్నా.. పాములోని మరో సగభాగం ఇంకా రోడ్డు ఇవతలే ఉండి పోవడం చూసి షాక్ తిన్నారు. ఈ అతిపెద్ద సర్పాన్ని చూసిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడైనా తమ ప్రదేశంలోకి వస్తుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాము రోడ్డు దాటుతుండగా చూసిన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ భారీ పాము నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Also Read:  Knowledge: భారతదేశంలో జీరో మైల్‌స్టోన్‌ ఎక్కడుందో తెలుసా.? దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఇదే..

AP Weather Alert: ఏపీ ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం.. రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.