Viral Video: ఓల్డ్ స్టూడెంట్స్.. 75 ఏళ్ల వయసులోనూ హుషారెత్తే స్టెప్పులు..
జీవితంలో ఎంత ఎదిగినా కాలేజ్ లైఫ్ గుర్తుకురాగానే ఎవరికైనా అంతులేని ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆడిపాడే వయసులో చేసిన అల్లర్లు తీపి జ్ఞాపకాలుగా కళ్లముందు కదలాడుతాయి.
జీవితంలో ఎంత ఎదిగినా కాలేజ్ లైఫ్ గుర్తుకురాగానే ఎవరికైనా అంతులేని ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆడిపాడే వయసులో చేసిన అల్లర్లు తీపి జ్ఞాపకాలుగా కళ్లముందు కదలాడుతాయి. ఇక కేరళలోని కాలికట్ మెడికల్ కాలేజ్‌లో 1966 బ్యాచ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్‌లో మళయాళం సాంగ్ పలా పల్లికి డ్యాన్స్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను డాక్టర్ రాయ్ కల్లివయాలిల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో 2022లో విడుదలైన కదువ మూవీ నుంచి హుషారైన సాంగ్‌కు మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. 75 ఏళ్లు పైబడిన ఆ మహిళలందరూ శారీల్లో మెరుస్తూ గ్రేస్‌తో డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. సో కూల్..! కాలికట్ మెడికల్ కాలేజ్ 1966 బ్యాచ్ రీయూనియన్..అందరూ 75ఏండ్లు పైబడిన వారే..జీవితాన్ని వేడుకగా ఆస్వాదిస్తున్నారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సో కూల్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, అద్భుతమని మరో యూజర్ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

