అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??

అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??

Phani CH

|

Updated on: May 10, 2024 | 1:36 PM

ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు భారీ షాకిచ్చింది. చట్టాన్ని దుర్వినియోగ పరిచినందుకు యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, బాధితుడికి రూ.5.88 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారణంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. అసలేం జరిగిందంటే..

ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు భారీ షాకిచ్చింది. చట్టాన్ని దుర్వినియోగ పరిచినందుకు యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, బాధితుడికి రూ.5.88 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారణంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. అసలేం జరిగిందంటే.. 2019లో యువతికి 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి ఈ కేసు దాఖలు చేసింది. యువతి, ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పనిచేసేవారు. అక్కడ పనిచేసే అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. తరచూ తమ వస్తుండటంతో అతడికి బాలికతో స్నేహం ఏర్పడిందని, దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందు ఇచ్చి బలాత్కారం చేశాడని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!