మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

Phani CH

|

Updated on: May 10, 2024 | 1:28 PM

సాధారణంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ అన్నీ మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి ఆయా కాలాలో వచ్చే ఫలాలు మనిషికి ప్రకృతి ఇచ్చిన వరమని చెప్పవచ్చు. సహజసిద్ధంగా ఎన్నో పోషక విలువలతో లభించే పళ్లను మనుషులు అత్యాశతో రసాయనాలు వేసి పండిస్తున్నారు. తద్వారా వాటిలోని పోషక విలువలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాము. ఇక సమ్మర్‌ వచ్చిందంటే ఎక్కడ చూసినా పసుపు పచ్చని వర్ణంతో మామిడిపళ్లు నోరూరిస్తూ ఉంటాయి.

సాధారణంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ అన్నీ మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి ఆయా కాలాలో వచ్చే ఫలాలు మనిషికి ప్రకృతి ఇచ్చిన వరమని చెప్పవచ్చు. సహజసిద్ధంగా ఎన్నో పోషక విలువలతో లభించే పళ్లను మనుషులు అత్యాశతో రసాయనాలు వేసి పండిస్తున్నారు. తద్వారా వాటిలోని పోషక విలువలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాము. ఇక సమ్మర్‌ వచ్చిందంటే ఎక్కడ చూసినా పసుపు పచ్చని వర్ణంతో మామిడిపళ్లు నోరూరిస్తూ ఉంటాయి. మామిడి పళ్లను ఇష్టపడనివారుండరు. అందుకే ఏప్రిల్‌, మే నెలల్లో మామిడిపళ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో మామిడి సీజన్‌ నడుస్తోంది. అందరూ ఎంతో ఇష్టంగా మామిడి పళ్లను తింటారు. అయితే, వీటిని తినే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందువల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!

దడ పుట్టిస్తోన్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా ఉపయోగం లేదా

నిమిషాల్లో వజ్రాలు తయారీ.. ఎక్కడంటే ??