దడ పుట్టిస్తోన్న కొవిడ్ కొత్త వేరియెంట్.. టీకాలు వేసినా ఉపయోగం లేదా
కరోనా.. రెండున్నరేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ఇప్పుడిప్పుడే దీనిగురించి పూర్తిగా మర్చిపోతున్నారు ప్రజలు. అంతలోనే నిన్నొదలా బొమ్మాళీ అంటూ ... మళీ కొత్త కొత్త రూపాలలో మానవాళిపై దాడి చేస్తోంది. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ 'FLiRT' దాడి మొదలుపెట్టింది. దీంతో ప్రజలు మరోసారి ఈ వ్యాధిపై భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఈ కొత్త వేరియంట్ కేసులు నిరంతరంగా పుట్టుకొస్తున్నాయి.
కరోనా.. రెండున్నరేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ఇప్పుడిప్పుడే దీనిగురించి పూర్తిగా మర్చిపోతున్నారు ప్రజలు. అంతలోనే నిన్నొదలా బొమ్మాళీ అంటూ … మళీ కొత్త కొత్త రూపాలలో మానవాళిపై దాడి చేస్తోంది. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ‘FLiRT’ దాడి మొదలుపెట్టింది. దీంతో ప్రజలు మరోసారి ఈ వ్యాధిపై భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఈ కొత్త వేరియంట్ కేసులు నిరంతరంగా పుట్టుకొస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్‌కు FLiRT అని పేరు పెట్టారు. ఈ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినాశనానికి కారణమైన కరోనా వైరస్ అదే జాతి ఒమిక్రాన్. భారతదేశంలో రెండవ కరోనా వేవ్‌కు ఓమిక్రాన్ కూడా కారణమైంది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ కొత్త కరోనా వేరియంట్ ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరిస్తోంది. ఈ కొత్త జాతి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ వేరియంట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చని భయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా, ఈ స్ట్రెయిన్ బారిన పడే ఛాన్స్ ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

