ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

Phani CH

|

Updated on: May 10, 2024 | 1:36 PM

వేసవిలోనూ మీ ముఖం అందంగా ఉండాలంటే మీరు ఉదయం లేచిన వెంటనే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి. మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే ముఖం కాస్త నిస్తేజంగా కనిపిస్తుంది. అయితే దానిని మీరు కొన్ని నిమిషాలలోనే కాంతివంతంగా చేసుకోవచ్చు. ఎలా అంటే... ఉదయం లేవగానే చక్కగా బ్రష్‌ చేసుకొని, ముఖం కడుక్కోండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా చేయండి.

వేసవిలోనూ మీ ముఖం అందంగా ఉండాలంటే మీరు ఉదయం లేచిన వెంటనే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి. మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే ముఖం కాస్త నిస్తేజంగా కనిపిస్తుంది. అయితే దానిని మీరు కొన్ని నిమిషాలలోనే కాంతివంతంగా చేసుకోవచ్చు. ఎలా అంటే… ఉదయం లేవగానే చక్కగా బ్రష్‌ చేసుకొని, ముఖం కడుక్కోండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను రసం తీసుకొని ముఖానికి అప్లై చేయండి. దీనివల్ల చర్మంపై ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. అలాగే టమాటా రసం కూడా మీరంగును మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ముఖానికి టమాటా రసం అప్లై చేస్తే చర్మం మృదువుగా మారడమే కాకుండా మచ్చలు పోయి చర్మం మెరుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!

దడ పుట్టిస్తోన్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా ఉపయోగం లేదా