ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్‌ రూ.1,475 కోట్ల పరిహారం !!

|

Mar 20, 2024 | 1:03 PM

ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికిల్ ఉండాల్సిన పనిలేదు. క్షణాల్లోనే ఆన్ లైన్ లో బైక్‌ లేదా కారు బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి సంస్థలు ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం సులువైపోయింది. బుక్ చేసుకోగానే ఇంటి ముందుకే వాహనం వస్తుండడంతో ఈ రవాణా యాప్ లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వల్ల కొంత మందికి ఉపాధి లభిస్తుండగా మరికొంత మందికి ఉన్న ఉపాధి పోయిన పరిస్థితులు దాపరించాయి.

ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికిల్ ఉండాల్సిన పనిలేదు. క్షణాల్లోనే ఆన్ లైన్ లో బైక్‌ లేదా కారు బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి సంస్థలు ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం సులువైపోయింది. బుక్ చేసుకోగానే ఇంటి ముందుకే వాహనం వస్తుండడంతో ఈ రవాణా యాప్ లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వల్ల కొంత మందికి ఉపాధి లభిస్తుండగా మరికొంత మందికి ఉన్న ఉపాధి పోయిన పరిస్థితులు దాపరించాయి. ఈ క్రమంలో ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 1475 కోట్ల పరిహారం చెల్లించనుంది. అయితే ఇది మనదేశంలో మాత్రం కాదు. ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో ఉబర్‌ ప్రవేశంతో తాము ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 10 వేలమంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..

అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!

అరుణాచల్‌ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన

Ram Charan: రామ్​ చరణ్ RC 16లో యానిమల్ విలన్

Follow us on