Digital TOP 9 NEWS: తవ్వకాల్లో బయటపడ్డ భారీ మరకతమణి | పోలీసుల ముందే జర్నలిస్ట్ చెంప చెళ్లుమనిపించిన మహిళ
ప్రపంచంలోనే అత్యంత విలువైన ముడి మరకతం ఆఫ్రికాలో బయటపడింది. దీని బరువు ఏకంగా 1.505 కేజీలు. ఇంత భారీ మరకతం బయటపడటం ఇదే తొలిసారి.
ప్రపంచంలోనే అత్యంత విలువైన ముడి మరకతం ఆఫ్రికాలో బయటపడింది. దీని బరువు ఏకంగా 1.505 కేజీలు. ఇంత భారీ మరకతం బయటపడటం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌లో ఓ జర్నలిస్టుకు అనుకోని ఘటన ఎదురైంది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళను వైరల్ వీడియో గురించి అడగ్గా, జర్నలిస్ట్ చెంప చెళ్లుమనిపించిందా మహిళ. ఓ వ్యక్తి విచిత్ర హెయిర్‌స్టైల్ చూసి షాక్ తిన్న కోతి ఇచ్చిన రియాక్షన్ కి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. ఇండియన్ 2 మూవీ నుంచి కమలహాసన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజా పోస్టర్ లో సేనాపతి పాత్రలో కనిపిస్తున్నారు కమల్. అందులో ఫుల్ అగ్రెసివ్ గా కనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

