‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్ చూసి ఖంగుతిన్న బంధువులు !!
ఫోన్ మెసేజ్‌లు, ఈమెయిల్‌లలో ఒక్కోసారి కొన్ని పదాలు తప్పుగా టైప్ చేయడమో.. లేదంటే, ఫోన్ డీఫాల్ట్‌గా మనం టైప్ చేసే పదాలను మార్చేయటమో జరుగుతుంది. వాటిని సరిచేసుకోకుండా అలాగే మెసేజ్ చేస్తే.. మొత్తం అర్థం పూర్తిగా మారిపోతుంది. దీంతో అవతలివాళ్లు
ఫోన్ మెసేజ్‌లు, ఈమెయిల్‌లలో ఒక్కోసారి కొన్ని పదాలు తప్పుగా టైప్ చేయడమో.. లేదంటే, ఫోన్ డీఫాల్ట్‌గా మనం టైప్ చేసే పదాలను మార్చేయటమో జరుగుతుంది. వాటిని సరిచేసుకోకుండా అలాగే మెసేజ్ చేస్తే.. మొత్తం అర్థం పూర్తిగా మారిపోతుంది. దీంతో అవతలివాళ్లు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. అలాంటిది ఏకంగా పెళ్లి ఆహ్వన పత్రికలో ఇలాంటి ప్రింటింగ్ మిస్టేక్‌లు జరిగితే..! మొత్తం బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అపార్థం చేసుకోవడం, నవ్వుల పాలవ్వడం ఖాయం. అలాంటి చిన్న పొరబాటు వల్ల.. అందరూ పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి అని రాయడానికి బదులు ‘పెళ్లికి మీరెవ్వరూ రావద్దని’ వివాహ ఆహ్వానపత్రికపై ప్రింట్ చేశారు. ఇంకేముంది బంధుగణమంతా తికమకపడిపోయారు. ఈ వింత పెళ్లి పత్రిక కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సర్వత్రా జోకులు పేలుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??
మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

