Vijayawada: జయవాడలో అందుబాటులోకి ట్రైన్ కోచ్ హోటల్
వారాంతాల్లో ఫ్యామిలీ మొత్తం సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లినా, లేదా ఆటవిడుపు కోసం పార్కుకు వెళ్లినా జనం ఎప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ఓ రెస్టారెంట్‌ను సరికొత్త థీమ్‌తో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంనేందుకు ఇండియన్ రైల్వే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
వారాంతాల్లో ఫ్యామిలీ మొత్తం సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లినా, లేదా ఆటవిడుపు కోసం పార్కుకు వెళ్లినా జనం ఎప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ఓ రెస్టారెంట్‌ను సరికొత్త థీమ్‌తో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంనేందుకు ఇండియన్ రైల్వే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందించాలన్న ఉద్ధేశ్యంతో రైల్వే స్టేషన్ ఆవరణలో బోగీలను హోటల్‌గా మారుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్ తీర్చిదిద్దుతోంది. త్వరలో సూపర్ హోటల్‌లా మారబోతోంది ఈ రైలు. రైల్వే స్టేషన్లలో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కోచ్ రెస్టారెంట్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. త్వరలో ఈ బోగీ రెస్టారెంట్ రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా కోచ్ రెస్టారెంట్‌ను సందర్శించి ఫుడ్ ఆస్వాదించవచ్చు. రైల్వే అధికారులు స్లీపర్ కోచ్‌కు మార్పులు చేసి రెస్టారెంట్‌గా మారుస్తున్నారు.. ఈ రెస్టారెంట్‌ను రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రారంభిచబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రపు ఒడ్డున షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే ??
యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా ??
Vaishnavi Chaitanya: ‘చిరు మాట్లాడుతుంటే.. వెనుక అదేం పని వైష్ణవి’
Hyper Aadi: యాంకర్‌తో పెళ్లి పీఠలెక్కబోతున్న హైపర్ ఆది..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

