Hyper Aadi: యాంకర్‌తో పెళ్లి పీఠలెక్కబోతున్న హైపర్ ఆది..
హైపర్ ఆది! తన పంచులతో.. టాప్ లేచిపోయేలాంటి మాటలతో.. బుల్లితెర త్రివిక్రమ్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ ఓ తెలుగు యాంకర్‌తో.. పీకల్లోతు ప్రేమలో ముగినితేలున్నారట. అటు షోలతోనూ.. ఇటు సినిమాలతోను.. మధ్యలో ఈవెంట్స్‌తోనూ.. యమా బిజీగా ఉండే ఈ స్టార్ కమెడియన్ ఆ ప్రేమ కారణంగానే..
హైపర్ ఆది! తన పంచులతో.. టాప్ లేచిపోయేలాంటి మాటలతో.. బుల్లితెర త్రివిక్రమ్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ ఓ తెలుగు యాంకర్‌తో.. పీకల్లోతు ప్రేమలో ముగినితేలున్నారట. అటు షోలతోనూ.. ఇటు సినిమాలతోను.. మధ్యలో ఈవెంట్స్‌తోనూ.. యమా బిజీగా ఉండే ఈ స్టార్ కమెడియన్ ఆ ప్రేమ కారణంగానే.. తను ప్రేమించిన ఆ అమ్మాయితోనే త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారట. ఎస్ ! బుల్లి తెర ఫీల్డ్‌లో… సుడిగాలి సుధీర్‌తో పాటు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో కొనసాగుతున్న హైపర్ ఆది… గత కొన్ని నెలల నుంచి ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌ను ప్రేమిస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమెను కలిసి ఈయన.. అప్పటి నుంచే ఆ అమ్మాయి మీద ఇష్టం పెంచుకున్నారట. తరచుగా.. టచ్‌లో ఉంటూ.. దాన్నే ప్రేమగా మలిచారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: రూ.200 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ నటి | అంబటికి అమరావతి సెగ
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

