TOP 9 ET News: అప్పుడే 100కోట్లు..దుమ్ములేపుతున్న బ్రో | 125 మిలియన్ల వ్యూస్..రికార్డ్ బద్దలుకొన్ని సలార్
ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేస్తోంది. సముద్రఖని డైరెక్షన్లో.. పవన్ తేజు కాంబోలో వచ్చిన బ్రో సినిమా అప్పుడే 100కోట్ల క్లబ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. బ్రో @ 100 క్రోర్ అనే టాక్ ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది.
ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేస్తోంది. సముద్రఖని డైరెక్షన్లో.. పవన్ తేజు కాంబోలో వచ్చిన బ్రో సినిమా అప్పుడే 100కోట్ల క్లబ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. బ్రో @ 100 క్రోర్ అనే టాక్ ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సలార్.. స్టిల్ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్… రిలీజ్ అయిన 3 వారాల్లోనే.. యూట్యూబ్లో 125 మిలియన్ వ్యూస్ ను.. 2.3మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో నయా రికార్డును క్రియేట్ చేసింది. దాంతో పాటే.. ఈ రేర్ ఫీట్ తో మరో సారి అంతటా హాట్ టాపిక్ అయింది ప్రభాస్ సలార్ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: రూ.200 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ నటి | అంబటికి అమరావతి సెగ
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

