Vaishnavi Chaitanya: ‘చిరు మాట్లాడుతుంటే.. వెనుక అదేం పని వైష్ణవి’
దాన్ని మిస్టేక్ అనలేం..! తప్పు అనలేం! పొరపాటు కూడా అనలేం! ఏదో ఏమర పాటుతో.. లేక హడావిడిలో.. లేదా ఈవెంట్ రిమైనింగ్ అరెంజ్ మెంట్స్లో భాగంగానో.. ఓ ఈవెంట్ మధ్యలో ఆ ఈవెంట్ ఛీఫ్ గెస్ట్ మాట్లాడతుంటే.. ఆవెన ఉన్న వాళ్లు కాస్త సైలెంట్గా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ దాన్నే కొందరు వదిలిపెడితే..
దాన్ని మిస్టేక్ అనలేం..! తప్పు అనలేం! పొరపాటు కూడా అనలేం! ఏదో ఏమర పాటుతో.. లేక హడావిడిలో.. లేదా ఈవెంట్ రిమైనింగ్ అరెంజ్ మెంట్స్లో భాగంగానో.. ఓ ఈవెంట్ మధ్యలో ఆ ఈవెంట్ ఛీఫ్ గెస్ట్ మాట్లాడతుంటే.. ఆవెన ఉన్న వాళ్లు కాస్త సైలెంట్గా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ దాన్నే కొందరు వదిలిపెడితే.. మరికొందరు తప్పుబడుతుంటారు. ఛీఫ్ గెస్ట్ మాట్లాడుతుంటే.. ఆయన మాటలు వింటూ… రెండు నిమిషాలు కుదురుగా ఉండలేరా అని అంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లే.. ఇప్పుడు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను కూడా పట్టుకుని విమర్శిస్తున్నారు. చడా మడా కామెంట్స్ చేస్తున్నారు. చూశారుగా..!!! బేబీ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌లో చిరు మాట్లాడుతుంటే.. చిరు వెనక ఉన్న నిలుచుని ఉన్న హీరోయిన వైష్ణవి చైతన్య.. స్టేజ్ ముందు ఉన్న ఎవరికో అదే పనిగా.. సైగ చేస్తూ ఉంది. ఇక దీన్నే పట్టుకున్న కొంత మంది నెటిజెన్స్.. వైష్ణవి తీరును తప్పుబడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyper Aadi: యాంకర్‌తో పెళ్లి పీఠలెక్కబోతున్న హైపర్ ఆది..
Digital TOP 9 NEWS: రూ.200 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ నటి | అంబటికి అమరావతి సెగ
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

