సముద్రపు ఒడ్డున షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే ??
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సన్‌షైన్ కోస్టల్ ఏరియా. ఉదయాన్నే చాలామంది సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఈలోగా వారికి దూరం నుంచి ఓ నల్లటి ఆకారం కనిపించింది. అక్కడ వారికి ఓ అతిపెద్ద పాము దర్శనమిచ్చింది. మొదట ఆ పామును తిరిగి సముద్రంలోకి విడిచిపెడామనుకున్నారు.
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సన్‌షైన్ కోస్టల్ ఏరియా. ఉదయాన్నే చాలామంది సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఈలోగా వారికి దూరం నుంచి ఓ నల్లటి ఆకారం కనిపించింది. అక్కడ వారికి ఓ అతిపెద్ద పాము దర్శనమిచ్చింది. మొదట ఆ పామును తిరిగి సముద్రంలోకి విడిచిపెడామనుకున్నారు. కానీ ఆ పాము కదల్లేని పరిస్థితిలో ఉంది. దాంతో వెంటనే స్థానికంగా ఉన్న సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్లకు సమాచారాన్ని అందించారు. సముద్రం వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్లు.. దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ పాము చాలా విషపూరితమైనదని, దానిని స్టోక్స్ సముద్రపు పాము అని పిలుస్తారని చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా ??
Vaishnavi Chaitanya: ‘చిరు మాట్లాడుతుంటే.. వెనుక అదేం పని వైష్ణవి’
Hyper Aadi: యాంకర్‌తో పెళ్లి పీఠలెక్కబోతున్న హైపర్ ఆది..
Digital TOP 9 NEWS: రూ.200 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ నటి | అంబటికి అమరావతి సెగ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

